ఆదిSun
సోమMon
మంగళTue
బుధWed
గురుThu
శుక్రFri
శనిSat
1
ఆదివారం • Sun
Poster
“యెహోవాను గూర్చి కీర్తన పాడుడి.”
— యెషయా 12:5
2
సోమవారం • Mon
Poster
“ఎవడును మిమ్మును మోసపుచ్చకుండా చూచుకొనుడి.”
— మార్కు 13:5
3
మంగళవారం • Tue
Poster
“వారిలో ప్రతివాడును సీయోనులో దేవుని సన్నిధిని కనబడును.”
— కీర్తనలు 84:7
4
బుధవారం • Wed
Poster
“నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును.”
— యోబు 22:28
6
శుక్రవారం • Fri
Poster
“ప్రభువు మీకు సమాధానము అనుగ్రహించును గాక.”
— 2 థెస్సలొనీకయులకు 3:16
7
శనివారం • Sat
Poster
“ఆయన తన శత్రువులకు ప్రతిదండన చేయును.”
— యిర్మీయా 46:10
8
ఆదివారం • Sun
Poster
“సాక్ష్యపు మందసమున్నొద్ద నేను నిన్ను కలిసికొందును.”
— నిర్గమకాండము 30:6
9
సోమవారం • Mon
Poster
“యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు.”
— సామెతలు 16:20
10
మంగళవారం • Tue
నేడు • Today (IST)
“తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి యున్నాడు.”
— జెఫన్యా 3:15
11
బుధవారం • Wed
రాబోవు తేదీ • Locked
“యెహోవాయే నీకు నిత్యమైన వెలుగువును.”
— యెషయా 60:19
12
గురువారం • Thu
రాబోవు తేదీ • Locked
“మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై యున్నది.”
— లూకా 12:32
13
శుక్రవారం • Fri
రాబోవు తేదీ • Locked
“దేవునికి లోబడియుండుడి, అపవాదిని ఎదిరించుడి.”
— యాకోబు 4:7
14
శనివారం • Sat
రాబోవు తేదీ • Locked
“చిన్న పిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియ్యుడి.”
— మత్తయి 19:14
15
ఆదివారం • Sun
రాబోవు తేదీ • Locked
“నా జీవిత కాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడెదను.”
— కీర్తనలు 104:33
16
సోమవారం • Mon
రాబోవు తేదీ • Locked
“ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి నేను మీకు తోడుగా ఉన్నాను.”
— హగ్గయి 2:4
17
మంగళవారం • Tue
రాబోవు తేదీ • Locked
“నాయందు నిలిచియుండుడి మీ యందు నేనును నిలిచి యుందును.”
— యోహాను 15:4
18
బుధవారం • Wed
రాబోవు తేదీ • Locked
“ఆయన నీకు సహాయకరమైన కేడెము.”
— ద్వితీయోపదేశకాండము 33:29
19
గురువారం • Thu
రాబోవు తేదీ • Locked
“ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును.”
— కీర్తనలు 91:4
20
శుక్రవారం • Fri
రాబోవు తేదీ • Locked
“నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును.”
— యోవేలు 2:28
21
శనివారం • Sat
రాబోవు తేదీ • Locked
“మీరు అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు.”
— 1 పేతురు 1:23
22
ఆదివారం • Sun
రాబోవు తేదీ • Locked
“యెహోవా, నేను నిన్ను స్తుతించుటకు నీవే కారణభూతుడవు.”
— యిర్మీయా 17:14
23
సోమవారం • Mon
రాబోవు తేదీ • Locked
“జనములు నీకు సాగిలపడుదురు.”
— ఆదికాండము 27:29
24
మంగళవారం • Tue
రాబోవు తేదీ • Locked
“నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు.”
— సామెతలు 28:14
25
బుధవారం • Wed
రాబోవు తేదీ • Locked
“ఈయన సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై యున్నాడు.”
— హెబ్రీయులకు 7:25
26
గురువారం • Thu
రాబోవు తేదీ • Locked
“నీవు మొఱ్ఱపెట్టగా ఆయన నేనున్నాననును.”
— యెషయా 58:9
27
శుక్రవారం • Fri
రాబోవు తేదీ • Locked
“దేవునికి సమస్తమును సాధ్యమే.”
— మార్కు 10:27
28
శనివారం • Sat
రాబోవు తేదీ • Locked
“దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసు నందు నిత్యజీవము.”
— రోమీయులకు 6:23
29
ఆదివారం • Sun
రాబోవు తేదీ • Locked
“యెహోవా, వేల్పులలో నీవంటివాడెవడు.”
— నిర్గమకాండము 15:11
30
సోమవారం • Mon
రాబోవు తేదీ • Locked
“ఇశ్రాయేలునకు మంచు ఉన్నట్టు నేనతనికుందును.”
— హోషేయ 14:5